SRPT: శివగంగా ఎత్తిపోతల పథకం ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుతో పంపింగ్ నిలిచిపోయిందని ఆయకట్టు రైతులు ఈరోజు ఆరోపించారు. దీంతో చింతలపాలెం మండల వ్యాప్తంగా సుమారు 13 వేల ఎకరాల ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేసి పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'శివగంగ పంపింగ్‌ను పునరుద్దించాలి'


