SRD: కొండాపూర్(మం) పలు గ్రామాలలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఎక్కువైపోయింది. ముఖ్యంగా కొండాపూర్ మండలం నుంచి గొల్లపల్లి వైపు వెళ్లే రహదారి వెంట కుక్కలు ప్రయాణికులను, పొలం పనులకు వెళ్లే రైతులను తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు కాస్త శ్రద్ధ పెట్టి కుక్కలను తొలగించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: భయపెడుతున్న వీధి కుక్కల దాడులు


