హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

NLG: వానాకాలం వరి కోతలు ప్రారంభం కానుండటంతో ధాన్యం కొనుగోళ్లకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఇబ్బందులు లేకుండా నల్గొండ జిల్లాలో 256 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వరికోతలు ప్రారంభమయ్యే ప్రాంతాల్లో దశలవారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించనున్నారు.