NLG: నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర ఆలయం వద్ద డ్రైనేజీ లీకేజీతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటిని దాటుకుంటూ ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను ఆలయ అధికారులు వెంటనే పరిష్కరించాలని భక్తులు కోరారు.
తెలంగాణ
VIDEO: చెరువుగట్టు ఆలయం వద్ద డ్రైనేజీ లీకేజీ


