హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా గుంజల పృథ్వీ రాజు

NZB: ఆర్మూర్ మున్సిపల్ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా గుంజల పృథ్వీ రాజు నియమితులయ్యారు. హైదరాబాద్ బీఆర్‌ఎస్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి పృథ్వీ రాజు ధన్యవాదాలు తెలిపారు.