హైదరాబాద్: 28°C
తెలంగాణ

జహీరాబాద్ రూరల్ సీఐ బదిలీ

​SRD: జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి నర్సింలు బదిలీపై రానున్నట్లు పోలీస్ అధికారులు నేడు వెల్లడించారు. త్వరలోనే నూతన సీఐగా నర్సింలు బాధ్యతలు స్వీకరించనున్నారు. జక్కుల హనుమంతు బదిలీపై స్థానిక పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.