హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ADB: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్య నారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వార్డ్ మెంబర్స్ షాకీర్ , గిరీష్, కౌసర్ ,దొరా శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, పన్నాల శేమేందర్ రెడ్డి, సందీప్, బీమా బుచన్న ఉన్నారు.