NRML: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఖానాపూర్ అసెంబ్లీ BRS పార్టీ ఇంఛార్జ్ బుక్య జాన్సన్ నాయక్ అన్నారు. కడెం మండలంలోని పలు గ్రామాల్లోని బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకుడు దమ్మ సురేష్ తండ్రి రాజేష్, అలాగే అదే గ్రామానికి చెందిన BRS కార్యకర్త కలీం ప్రమాదవశాత్తు కాలు కోల్పోయి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా పరామర్శించారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: బుక్య జాన్సన్


