హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

NZB: కాకినాడ జిల్లా తిమ్మాపురం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం సేవకు వచ్చిన నిజామాబాద్‌కు చెందిన 17 మంది మహిళలు మూడు ఆటోల్లో తలుపులమ్మ లోవకు వెళ్తుండగా, తిరుపతి నుంచి వచ్చిన అంబులెన్స్ ఓ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.