MNCL: జాతిపిత మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల వాలు వేసే నివాళులు అర్పించారు. అలాగే తహసీల్దార్, మున్సిపల్, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గాంధీజీ జయంతి నిర్వహించారు.
తెలంగాణ
లక్షెట్టిపేటలో ఘనంగా గాంధీకి జయంతి


