హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి డైరెక్టర్లకు గనులు, విభాగాలు కేటాయింపు

MNCL: పరిపాలనా సౌలభ్యం కోసం సింగరేణి సంస్థలో ఇద్దరు డైరెక్టర్లకు గనులు, విభాగాలు కేటాయిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. డైరెక్టర్ (ఆపరేషన్స్)కు ఆర్జీ 1, 2, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు, నైనీ బ్లాక్ ప్రాంతాలు, డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్)కు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఆర్జీ 3, ఏపీఏ, భూపాలపల్లి ప్రాంతాలు అప్పగించారు.