హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థులతో వంట పనులు

MHBD: తొర్రూరులోని BC గురుకుల బాలుర పాఠశాలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి బెదురు లేకుండా విద్యార్థులతో పని చేయిస్తున్న వీడియో కలకలం రేపింది. ఇటీవల ఓ విద్యార్థితో కట్టెలు కొట్టించడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్న అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులకు కోరుతున్నారు.