WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు ముందరి తాండలో డిజిటల్ పంట సర్వే ఆన్ లైన్ నమోదు చేశారు. డిజిటల్ పంట నమోదు వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, పంట నష్టపరిహారం, మద్దతు ధర పొందడానికి సులభం అవుతుందని చెన్నూరు గ్రామ పంట సర్వేయర్ మహేష్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలచంద్రి, రామయ్య, శివ, తదితరులు రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
ముందరి తాండలో డిజిటల్ పంట ఆన్ లైన్ నమోదు


