SRCL: బోయినపల్లి (M) మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.556 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, నీటిమట్టం 316.39 మీటర్లుగా ఉంది. 24 గంటల సగటు ప్రకారం ఇన్‌ఫ్లో ఉండగా, 157 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇందులో ఆవిరి, ఇతర అవసరాలకు 112 క్యూసెక్కులు, బ్యాలెన్స్‌కు 45 క్యూసెక్కులు ఉన్నాయి.
తెలంగాణ
మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో 23.556 టీఎంసీల నీరు


