హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్

NRPT: అక్రిడిటేషన్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే హెచ్‌-143 జిల్లా అధ్యక్షుడు కలాల్ ఆనంద్ గౌడ్ కోరారు. డిమాండ్ సాధనకు అక్టోబర్‌ 2న పోస్టుకార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపుతామన్నారు.