హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ-మెట్రో జర్నీకి కామన్ పాస్‌లు.. ఛార్జీల వివరాలివే!

HYD ప్రయాణికులకు ఇవాళ్టి నుంచి TGSRTC-HYD మెట్రో కామన్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. రోజువారీ పాస్ ఛార్జీ మొత్తం రూ. 400 (మెట్రో రూ.300, RTC రూ.100), నెల వారి పాస్‌కు మొత్తం రూ. 8,500( మెట్రో రూ. 7,000, RTC రూ. 1,500) ఉంది. వీటితో ORR లోపల నడిచే అన్ని రకాల బస్సులు, మెట్రో రైళ్లలో జర్నీ చేయొచ్చు. అలాగే రూ. 600 చెల్లించి సిటీ బస్సుల్లో వారంపాటు అన్‌లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చు.