హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్యాయత్నం కేసులో శిక్ష ఖరారు

KMM: హత్యాయత్నం కేసులో కొణిజర్ల మండలం మల్లుపల్లికి చెందిన ధరావత్ సీతారాములుకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక మహిళా కోర్టు న్యాయమూర్తి సీనయ్య తీర్పు చెప్పారు. 2025 మార్చి 15న డ్రెయినేజీ వివాదంలో బానోత్ బాలాజీపై పారతో దాడి చేసి గాయపరిచినట్లు విచారణలో రుజువైంది. దీంతో రూ.5 వేల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తన తీర్పు వెల్లడించింది.