WGL: సామాన్యులు చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా, చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా అనేక నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య అన్నారు. శుక్రవారం వరంగల్ శివనగర్‌లో కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వందలాది గదుల హోటళ్లు, వేలాది ఎకరాల ఫామ్‌హౌస్‌లు, ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికారం అండతో దందాలు చేశాడని ఆయన ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: KTRకు భారీ ఆస్తులు ఎలా వచ్చాయి: సాంబయ్య


