హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRM కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

KNR: కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి ఎస్‌ఆర్‌ఎం నర్సింగ్ కళాశాల విద్యార్థిని రజిత (20) హాస్టల్‌లో ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. సన్‌రైజ్ ఆసుపత్రి ఉద్యోగి గీత, ఆమె స్నేహితుడి బెదిరింపులే కారణమని మృతురాలి తండ్రి రమేష్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.