JGL: మెట్‌పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మేడిపల్లి గ్రామ సర్పంచ్ కడారి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని సర్పంచులందరూ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తానని, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరిని సమన్వయం చేసుకుని పనిచేస్తానని రాజేష్ తెలిపారు.
తెలంగాణ
మెట్‌పల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కడారి రాజేష్


