హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS ఇన్‌ఛార్జ్‌ల నియామకం

HNK: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో BRS నడికూడ మండల ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. మండల ఇన్‌ఛార్జ్‌గా పోచంపల్లి రఘుపతి నియమితులయ్యారు. కంఠాత్మకూర్, రామకృష్ణాపూర్, ధర్మారం గ్రామాలకు గుడికందుల శివ, నడికూడ, సర్వాపూర్, కౌకొండ గ్రామాలకు రేవంత్, పులిగిల్ల, వరికోలు గ్రామాలకు మల్లికార్జున్ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు.