హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెంలో గాంధీ సెంటర్

SRPT: కోదాడ మండలంలోని నల్లగొండ గూడెం గ్రామంలో 1956 సెప్టెంబర్ 28న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి హైదరాబాద్ వ్యవసాయ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని గాంధీ సెంటర్‌గా పిలుస్తున్నారు. ప్రతి ఏటా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నారు.