హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మళ్ళీ మొదలైన నీటి కష్టాలు

KMR: నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఇంటి అవసరాలకు సరిపడా నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎదుర్కొన్న నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.