ASF: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి కొట్నాక రోషన్ ఎంపికయ్యాడు. పదో తరగతి చదువుతున్న రోషన్ జిల్లా జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందా మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ రోషన్‌ను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక


