NLG: పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాల అసలైనతను గుర్తించేందుకు అథెంటికేషన్ QR కోడ్ విధానం అందుబాటులోకి రానుంది. కోడ్ స్కాన్ చేస్తే వస్త్రం తయారు చేసిన నేతన్న, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. తొలిదశలో భూదాన్ పోచంపల్లి, గుండాల చేనేత సహకార సంఘాల్లో అమలు చేస్తున్నట్లు ఏడీ శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణ
పోచంపల్లి ఇక్కత్‌కు అథెంటికేషన్ QR


