హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యలో నల్గొండను టాప్‌లో నిలపాలి: కలెక్టర్ బి.చంద్రశేఖర్

NLG: నల్గొండ జిల్లాను విద్యా రంగంలో వచ్చే నెల నాటికి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెయింట్ ఆల్ఫోన్సో హైస్కూల్లో జరిగిన ఎఫ్ఎల్ఎన్ సమావేశంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలని సూచించారు.