JGL: పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని TG ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధర్మపురి (M)లోని నేరెళ్ల, తిమ్మాపూర్, రాయపట్నం గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తపస్ జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్ మాట్లాడుతూ.. పెండింగ్ DAలు చెల్లించాలని, 317 GO బాధితులకు న్యాయం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
తెలంగాణ
'పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'


