హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత ఏదీ?

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ముగిసి మూడు నెలలు కావస్తున్నా ఎన్నికలపై స్పష్టత లేదు. ప్రత్యేకాధికారుల పాలనతో ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. ఓటర్ల జాబితా సవరణతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పట్టణవాసులు కోరుతున్నారు.