ఖమ్మం నగరంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియలపై మున్సిపల్ కమిషనర్ గురువారం నాడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 75 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ప్రక్రియను BLOలు ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేసేలా అధికారులు పర్యవేక్షించాలని, అక్టోబర్ మొదటి వారంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
'ఓటర్ల వెరిఫికేషన్ వేగవంతం చేయండి'


