హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పోలీస్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్'

SRPT: పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ తేజస్‌ నందలాల్‌ పవార్, ఎస్పీ కె. నరసింహ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ క్రాష్‌ కోర్సుతో పాటు శారీరక సామర్థ్య శిక్షణ అందిస్తారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనం కూడా కల్పించనున్నారు.