SRD: మునిపల్లి మండలం మగ్దుంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ సరళ దయానంద్, ఉప సర్పంచ్ రామలక్ష్మి శేఖర్, పంచాయతీ కార్యదర్శి (జిపి) రాజు పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం, ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శనీయమన్నారు.
తెలంగాణ
మగ్దుంపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


