హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ, శాస్త్రికి మహ్మద్ సాధిఖ్ నివాళి

MBNR: నేడు మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ వారికి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ సత్యం, అహింస, కరుణ సిద్ధాంతాలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.