HYD: శంషాబాద్ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో కలకలం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు.
తెలంగాణ
శంషాబాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం


