MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ SC సెల్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల ప్రకటించిన SC సెల్ నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పార్టీ నాయకులు ప్రకటనలో తెలిపారు. MLA వినోద్ ఆధ్వర్యంలో నాయకులతో చర్చించి నియామకాలపై తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
బెల్లంపల్లి నియోజకవర్గ SC సెల్ నియామకాలు రద్దు


