హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లిలో 18.11 టీఎంసీల నీటి నిల్వ

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 8 గంటలకు 18.1193 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.26 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి 1,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 403 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో HMWSకు 282, NTPCకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.