NLG: నిడమానూరు మండలం ముకుందాపురంలో సాగర్ ఎడమ కాలువ నుంచి ముదిమాణిక్యం వెళ్లే బ్రాంచ్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. కోటా మైసమ్మ ఆలయానికి వెళ్లే మూలమలుపు వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కాలువలో మృతదేహం కలకలం


