హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కివీ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రోజుకు ఒక కివీ పండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషకాలు అందుతాయి. కివీ పండులోని విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కివీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను నివారించి, ప్రకాశవంతం చేస్తాయి.