హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పరగడుపున దాల్చినచెక్క నమిలితే?

పరగడుపున ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను నమలడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చినచెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఉదయపు టిఫిన్ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది లాలాజలంతో కలిసి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.