నువ్వుల లడ్డుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండి ఎముకలను దృఢపరుస్తాయి. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఇ చర్మానికి మెరుపు, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు నువ్వుల లడ్డు రక్తపోటును నియంత్రించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యం
నువ్వుల లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు


