హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పిల్ల‌లు ఫోన్ చూస్తూ తింటున్నారా?

ఫోన్ చూస్తూ భోజనం చేయడం పిల్లల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణంకాదు.. అతిగా తినే ప్రమాదం ఉంది. అంతేకాక, ఏకాగ్రత తగ్గి ఆహారంపై ఆసక్తి కోల్పోతారు. కంటిచూపు దెబ్బతినడంతో పాటు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్‌కు దూరంగా ఉంచి, కుటుంబంతో కలిసి మాట్లాడి తినిపించడం అలవాటు చేయండి.