హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేతో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భేటీ

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను గురువారం గుత్తి కోట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తీర్థప్రసాదాలను అందజేశారు. ఈనెల 2వ తేదీన ఆలయం వద్ద నూతన భోజన షెడ్డు ఏర్పాటుకు జరిగే భూమి పూజకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.