SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో తుపాను కారణంగా వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ 18వ వార్డు కండ్రపేటకు చెందిన 130 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ పంపిణీ చేశారు. విపత్తు సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మత్స్యకార కుటుంబాలకు అండగా ప్రభుత్వం'


