హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలకు వేదిక'

శ్రీకాకుళంలో ఉన్న నారాయణ పాఠశాల ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి విద్యార్థులతో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఇవాళ నిర్వహించారు. పిల్లలు తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను తల్లిదండ్రులకు స్వయంగా వివరించారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం, వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రిన్సిపాల్ శిమ్మా నాగరాజు, ఆర్వో రాంబాబు తెలిపారు.