AKP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసి గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం బాబు జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రతి నెలా పింఛన్లు సకాలంలో అందిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి


