ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశంలో MLA కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి'


