PPM: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పార్వతీపురం మండలం రావికోనలో పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్, పోలీస్ సేవలు, తాగునీరు, బస్సు సౌకర్యం తదితర సమస్యలను అడిగి తెలసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్లక్ష్యం సహించేది లేదు'


