SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065లను హైకోర్టు కొట్టి వేయడంపై మాజీ మంత్రి కృష్ణదాస్ స్పందించారు. చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు జారీ చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'హామీ అమలుకు చర్యలు తీసుకోండి'


