SRPT : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రేపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చలసాని శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ
జర్నలిస్టుల ధర్నాకు తరలిరావాలి..


