హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల సవరణ ప్రక్రియను నిలిపివేయాలి'

MNCL: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. SIR ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం SIRను అడ్డుపెట్టుకుని ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపించారు. గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు.