హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేటలో రేపు గాంధీ జయంతి వేడుకలు

TPT: సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అక్టోబర్ 2న ఉదయం 8:30 గంటలకు గాంధీ జయంతి కార్య క్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి వేసి నివాళులర్పించనున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.